Telangana: హెర్బల్ మందుల వాడకం..ప్రాణాల మీదకు తెచ్చింది, కిడ్నీ- లివర్ దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు...వరంగల్ జిల్లాలో ఘటన
హెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ
హెర్బల్ మందులు వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది ఓ మహిళ. వరంగల్ జిల్లా బోజెరువు తండాలో ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా మూర్చ వ్యాధితో బాధపడుతోంది యాదలక్ష్మీ (40).హెర్బల్ మందులు వాడితే వ్యాధి నయమవుతుందని..హెర్బల్ మందులు కొనుగోలు చేసి వాడింది యాదలక్ష్మి . మూడు రోజుల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లింది బాధితురాలు. ఆంధ్రోళ్లను వెళ్లిపో అంటూ అడ్డగోలుగా మాట్లాడానికి మీరు ఎవడ్రా, ప్రాంతీయ విద్వేష వ్యాఖ్యలు రెచ్చగొడితే సహించేది లేదని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్
Woman in critical condition while using herbal medicines
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)